కేశవదాసు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో 1876 జూన్ 20వ తేదీన చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించాడు.[2] [3] అన్న వెంకటరమణయోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యనభ్యసించాడు. ఛందస్సు, అవధానాధి ప్రక్రియలు నేర్చుకున్నాడు.విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించాడు.
కేశవదాసు జన్మస్థలం ఏది ?
Ground Truth Answers: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లిఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లిఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి
Prediction: